Skip to main content

“నా అమూల్యమైన తల్లిదండ్రులకు ఒక లేఖ “- ఒక ప్రత్యేక ఆవాసాలున్న పిల్లవాడి హృదయపూర్వక సందేశం

Default Avatar

Nayi Disha Team

Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

మీరు డాక్టర్ దగ్గర నుండి మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయబోయే ఒక వార్త తో బయటికి వచ్చారు. మీ పిల్ల /పిల్లవాడికి ప్రత్యేక అవసరాలు ఉన్నాయని మీకు తెలిసింది. మీ పిల్ల/ పిల్లవాడికి ఉన్న ఆరోగ్య పరమైన కొన్ని సమస్యలను మీరు ఎదురుకోవలసి ఉంటుంది. ఐతే, మీ ప్రేమ మరియు సహాయం తో వారు చాలా ధైర్యంగా జీవిత ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. మీ పిల్లలకున్న మెడికల్ దియాగ్నోసిస్  మీకు ఆందోళన, భయం కలిగించినా, మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసినది ఏంటంటే, వారికి ఉన్న సమస్యల వెనుక అంతులేని ప్రతిభ, సామర్థ్యం దాగి ఉన్నాయి. మీ సహాయం తో  వారు ఒకనాడు స్వతంత్ర యువతీయువకులు అవ్వగలరు అని విశ్వసించండి. సామర్థ్యాన్ని వెలుగు లోకి తీసుకురావాడికి మీరు సరైన వాతావరణాన్ని సృష్టించడం, వారి ప్రతిభను పెంపొందించే పరిస్థితులను  సమకూర్చడం ఎంతో అవసరం.

వారి నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడంలో సహాయపడటానికి అంగీకారం, ప్రేమ, సంరక్షణ మరియు సహాయం కోరుతున్న ఒక చిన్న పిల్లవాడి హృదయపూర్వక విన్నపం ఇది.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, సహాయం చేయడానికి Nayi Disha బృందం ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా whatsappలో సందేశం పంపవచ్చు. మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీతో సహా వివిధ భాషలను మాట్లాడతారు.

Write Blog

Share your experiences with others like you!

English